రైతే రాజు ఆనాడు
రెక్కాడిన డొక్కాడని పరిస్థితి ఈనాడు
రైతుని కాపాడండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి
అన్నదాత కష్టం, జగతికే తీరని నష్టం
రైతు రాజ్యమే లక్ష్యమయితే, లోక్సత్తాయే మీ ఆయుధం
జై జవాన్
జై XXX
..................................... కిసాన్ కనుమరుగవ్వకముందే కళ్ళు తెరుద్దాం
పల్లెటూళ్ళు దేశానికి పట్టుకొమ్మలు
రైతు నవ్వులే అందు విరభూయు పూలకాన్తులు .......
అవినీతి పోవాలన్నా, అభివృద్ధి కావాలన్న, లోక్ సత్తా గెలవాలి, వోట్ లోక్ సత్తా
ఈల గుర్తుకి ఓటు నివ్వు, నీ మనః సాక్షి కి మాట నివ్వు
లోక్ సత్తా గెలవకపోతే, ఈ ఎన్నికలు మీ జీవితాన్ని మార్చగలవు అనుకుంటున్నారా...?
ఈల గుర్తుకి ఓటు నివ్వు, నీ మనః సాక్షి కి మాట నివ్వు
లోక్ సత్తా గెలవకపోతే, ఈ ఎన్నికలు మీ జీవితాన్ని మార్చగలవు అనుకుంటున్నారా...?
ఎవరు గెలిస్తే కోవూరు గెలుస్తుందో....ఆయనే నెల్లూరు నర్సయ్య గారు....వోట్ లోక్ సత్తా
లోక్ సత్తా కి ఓటు వెయ్యి, అభివృద్ధి కి బాట వెయ్యి
రాజకీయం పవిత్రమయినది, అపవిత్ర పార్టీ లకి ఓటు వేసి, మీ ఓటు ని వృధా చేసుకోవద్దు
గాంధీ తో స్వరాజ్యం, లోక్ సత్తా తో సురాజ్యం
స్వరాజ్యానికి పరమావధి సురజ్యమే
చేతిలో చేయి వెయ్యి, సురాజ్యానికి బాట వెయ్యి
స్వరాజ్యమా మేలుకో, సురాజ్యం సాధించుకో
గాంధీ తో స్వరాజ్యం, లోక్ సత్తా తో సురాజ్యం
స్వరాజ్యానికి పరమావధి సురజ్యమే
చేతిలో చేయి వెయ్యి, సురాజ్యానికి బాట వెయ్యి
స్వరాజ్యమా మేలుకో, సురాజ్యం సాధించుకో
నీ అడుగు లోక్ సత్తా వైపు, మన అడుగు సురాజ్యం వైపు
ఈల మోగించు, సురాజ్యం స్థాపించు
No comments:
Post a Comment
Please comment...