Pages

Monday, December 6, 2010

marala rani...maruvaleni....naa ooru

ముసురుకున్న సీకట్లోన, మినుగురూల మెరుపుల్లోన
చందమామ చందములోన, వెన్నలింటి వాకిట్లోన
తారల కిందన, నులక మంచం పైన
మల్లెల తెలుపులు మధుర వాసనలు
వీక్షిస్తూ కాంక్షిస్తూ యామినీ అందాలని అనుభవిస్తూ ....
ఆహా నా ఊరి లోని భాల్య స్మరితులు, నే నేల విడిచేవరకు మదురాను భూతులు

3 comments:

  1. hey nice venki......inthaki yamini evaru???

    ReplyDelete
  2. Koncham complicated ga vundi kani.......aa yamini evaro decide cheyyi....

    ReplyDelete

Please comment...