గత సంవత్సర కాలం లో తెలంగాణా మరియు ఆంధ్ర గొడవల్లో నమోదయిన కేసులను ఎత్తివేయాలని అసెంబ్లీ లో MLA లు అందరు కలిసి ప్రభుత్వాన్ని కోరడమైనది. కేవలం గత సవత్సరం లో ఉన్న పరిస్తుతులకి మన రాష్ట్రము ఆర్ధికం గా ఎన్నో వేల కోట్ల నష్టాన్ని భరించవలసి వచ్చింది, పిల్లలు పాటశాల కి వెళ్ళలేక, ఆసుపత్రి లు మోసివేసి, ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేసి, RTC బస్సులను కాల్చివేసి, ఆంధ్ర decent ఉన్న వారిని హింసించి, బలవంతంగా డబ్బులు వసూలు చేసి....వీటన్నిటికి కారణమైన వారిని వదిలేయమని, వాళ్ళపై కేసులు కొట్టివేయమని సిగ్గులేని MLA లు కోరుతుంటే, అది చట్టాన్ని ఉల్లంగించడం అవుతుంది అని దైర్యం గా చెప్పే వారె లేకపోయారు.
నిజాయితి గా, నిష్పక్ష పాతం గా, భయం లేకుండా, తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పే జే.పీ. కేసులు ఎత్తివేత విషయం లో కూడా ఎవరు సాహసించని, సలహాని ప్రభుత్వానికి వినిపించారు. విద్వంసానికి, దహన కాండ కు, హింస కు, బలవంతపు వసూళ్లు కు దిగిన వాళ్ళని ఎట్టి పరిస్థితిలోను కేసులని ఎట్టి వేయరాదని, అల చేసిన పిదప రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, తప్పుడు సంకేతాలు అందిచిన వారిమవుతమన్న జే.పీ , ఈ విధమైన సలహాని ఇచ్హి ఒక్క మగడు అయ్యాడు.
జే. పీ ప్రశ్నలకు బదులు ఇవ్వలేని, మెదడు లో గుజ్జు లేని, కోతి మూక, "So called మేధావి" అంటూ జే. పీ పైన పడుతున్నారు. జే. పీ ని మీరే మేధావి అని ఒప్పుకున్నారు కాబట్టి, ఆయన్ని వ్యతిరేకించే మీరందరు బుద్ధి లేని కేవలం గడ్డి తినే అమ్బోతులుగా భావించాలేమో. ఒక వాదాన్ని బూతులు తిట్టో, బెదిరించో, హైదరాబాద్ లో తిరగనివ్వం అంటూ రౌడీ ఇసం చూపించే వారె, జనాలకి హీరో లు గా , గొప్ప వారు గా కనపడుతున్నందుకు వారికీ చత్వారం, గుడ్డి వచిన్దనుకుంటాను.
విసయాన్ని పక్క దరి పట్టించడం కోసం, "జే. పీ ఎందుకు కుకట్పల్లి లో నే పోటీ చేసాడు, వారి కులం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన" అని ప్రశ్నలు వేసేవాళ్ళు, గుడ్డు పైన ఈకలు పీకి చూపించగల సమర్ధులు. కొత్త రాజకీయాన్ని అర్ధం చేసుకోడం లో ముందు ఉంటారన్న భావంతో, పార్టీ సలహ తో కుకట్పల్లి లో పోటి దిగిన జే. పీ నిజం గా కుల రాజకీయం చేయ దలుచుకుంటే కృష్ణ జిలాల్ నో, గుంటూరు జిల్లనో ఎంచుకునే వారు. కానీ విషయం అది కాదు. ఒకపక్క కొందరు జే. పీ ని కుల రాజకీయం చేస్తున్నాడంటే , పాపం అదే కులం వారు జే. పీ వల్లే మరొక పార్టీ అధికారం లోకి రాలేక పోయ్నిదని జే. పీ ని తిడుతున్నారు. అదేదో ఒక కులం ఒక పార్టీ గుత్తాధిపత్యం అయినట్టు. కులం కోసమే జే. పీ ఉన్నట్టయితే సపోర్ట్ ఇవ్వని ఆయన కులం వాళ్ళు పిచ్చి వాళ్ళు అవుతారు.
Venky nee golendi.....I liked the way JP spoke in the assembly....so what man. I belong to JP community but why the hell I have to support JP. You do not deviate the discussion towards irrelevant topics.
ReplyDeleteRasindi sarigga chaduvu......i am not asking you or any one to support him on the basis of caste.....
ReplyDeleteany one capable of thinking will support him ....
So you think all the people in KP are incapable of thinking as they smashed him n his party in recent local body elections?
ReplyDeleteYes they did a blunder
ReplyDeleteY to go that far
ReplyDeleteU r a grt example
hehehe....dont support all blindly,anonymous u r right.. jp won in KP based on caste..
ReplyDelete