భూమి పై ఊపిరి పీల్చుకుంటున్న ప్రతి తెలుగు వాడు, ఆసక్తి తో చూస్తుండగా, డిల్లి గడ్డ పై పాలకులకు ముచ్చెమటలు పోయించడానికి సిద్దమవుతూ, NTR నోటిలోనుంచి తెలుగువాడి కోసమే ప్రసవించిన తెలుగు దేశం నేటితో ముప్పై వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్బముగా హార్దిక శుభాకాంక్షలు.
శ్రామికుడి చెమట లో నుండి
కార్మికుడి కండలలో నుండి
రైతు కూలీల రక్తం లో నుండి
నిరు పేదల కన్నీటి లో నునిడ్
కాస్త జీవుల కన్నీళ్ళలో నునిడ్
అన్నర్దుల ఆకలి లో నుండి
తెలుగు వడ్డీ వాడి వేడి చాటి చెప్పడానికి
తెలుగు వాడి ఆత్మా గౌరవం నిలబెత్తనికి పుట్టిన్ధంటూ అన్న గారు చెప్పి ౩౦ సంవత్సరాలు గడిచిపోయాయి
అన్నగారిని చూసి మంత్ర ముగ్ధులై, జనం ప్రభంజనం సృష్టించారు , వేరెవ్వరు సాధించని, సాధించలేని అఖండమైన majority ని అందించి, AP సింహాసనం పైన సింహాన్ని కూర్చోపెట్టారు.
అన్నగారి పుణ్యమో, రాష్ట్రము లో పెను మార్పులు, పరిపాలన లో కొత్త పుంతలు, పేదవాడికి కుర్చీ వేసి కూర్చోబెట్టింది తెలుగు దేశం ప్రభుత్వం. అన్నగారు చనిపోయేవరకు, పేద వాడు తెలుగు దేశం ప్రభుత్వం అన్యోన్య దాంపత్యం చేసాయి.
చనక్యునికి చీదర వేసే నీతి తో, చంద్రబాబు ముక్యమంత్రి పీతాన్ని కైవసం చేసుకుని, పేద వాడి చుట్తో తిరిగిన పార్టీ ని, HiTech రంగమ వైపు పరిగెత్తించారు. టెక్నాలజీ రంగం లో రాష్ట్రము సరికొత పయన్నని ఆరంబించి, మరొక్కసారి దేశం రాష్ట్రము వైపు చూసేలా చేసారు. స్వయం తప్పిదాలతో పీతం చేజార్చుకున్న చంద్ర బాబు, అధికారం దూరమయ్యి 7 సంవత్సరాలు ముగుస్తుంది. 30 సంవత్సరాలలో 17 సంవత్సరాలు అధికారం అనుభవించిన TDP నేటి రాజకీయ కీచులాటలో చిగురుటాకుల వనుకుతుంది. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు, గురువుని మించిన శిష్య్లు తయారయ్యి, చ్నంధ్ర బాబు కి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. నా స్నేహితుడు అనట్టు, ఇదంతా NTR valla వాడికి అంటిన పాపం అని, ..... వాళ్ళ పాపమో రాష్ట్ర ప్రజలు చేసుకున్న పాపమో, రాష్ట్రము శయనీయ పరిస్తుల్లోకి వెళ్ళిపోతుంది
మనఃస్పూర్తిగా తెలుగు దేశం కోలుకోవాలని కోరుకోక పోయిన, ఆ పార్టీ అందించిన పరిపాలనకి నా కృతజ్ఞతలు.
కొత్త తరానికి, కొత్త ఆలోచనలకి, సరి కొత్త లక్ష్యాలని సాధించడానికి, దేశం సరికొత ఉన్నత శికరాలను చేరుకోడానికి........, పార్టీ పెట్టిన 30 ఏళ్ళ తర్వాత, తను ఆవిర్భవించినప్పటి నూతనత్వముతో నిజాయితి తో ముందుకు రావాలని కోరుకుంటూ...... మరియు., ఈ సందర్భముగా అన్న గారికి మరొకసారి నివాళులు అర్పిస్తూ, ఇప్పటికి సెలవు...

No comments:
Post a Comment
Please comment...