Pages

Friday, September 10, 2010

చైనా మరియు భారత్ విదేశీ వ్యవహారాలు

ఇండియా చైనా సంబంధాలు ఆ రెండు దేశాలకే పరిమితమైన అంశం కాదు. ఈ రెండు దేశాల మధ్య వాతావరణం ఆసియా మొత్తాన్ని ప్రభావితం చేయగల శక్తి ఉంది. చైనా మొదటి నుండి అత్యంత కట్టినమైన మరియు దూకుడు ధోరణి అవలంభిస్తూ వస్తుంది. ఈ వయకరి చైనా కి ఒక బలవంతమైన దేశం గా ఎంతః లాబం చేకూర్చిందో ప్రపంచ దేశాల మధ్య అంతే చెడ్డ పేరుని కూడగట్టుకుంది. ప్రపంచం మొత్తం చైనా ని అనుమానపు కళ్ళతో చూస్తుంది. ముక్యంగా చైనా నవికదల విస్తరణ, దక్షిణ ఆసియా మరియు హిందూ మహా సముద్రం లో పెంచుకుంటున్న తన పట్టు, బాల్టిస్తాన్ లో పాకిస్తాన్ మరియు చైనా కలిసి సాగిస్తున్న పనులు భారత దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఇటువంటి పరిస్థితుల్లో జమ్మూ&కాశ్మీర్ లో తన భాధ్యతలు నిర్వహిస్తున్న అర్మి జనరల్ కి చైనా వీసా నిరాకరణ పరిస్థితిని మరింతః జటిలం చేసాయి. జమ్మూ & కాశ్మీర్ ని భారత్ లో అంతర్బాగంగా గుర్తించని చైనా, పీ.ఓ.కే & ఎల్.ఏ.సి భూభాగం లో యుధ ప్రాతిపదికిన అభివ్రుది కర్యకార్మలు చేపడుతు భరథ్ పై పై చెయ్యి సాధిస్తుంది. ఒక పక్కపాకిస్తాన్ కి సహాయపడుతూ, భారత్ వ్యతిరేక కార్యకలాపాలు ప్రాణం పోస్తూ వస్తుంది.
ఇటువంటి పరిస్థితుల్లో భారత తన విదేశంగా విదానం లో సమూల మార్పులు చేయవలసిన అవసరం కనిపిస్తుంది. భారతః తన మేతఃక వైకరిని వీడకపోతే, చరిత్ర కోల్పోయిన కాశ్మీర్ కంటే మరెంతో ఎక్కువ నష్టం కలిగేసూచనలు కనిపిస్తున్నాయి. కాశ్మీర్ మరియు అరుణాచల ప్రదేశ్ లను భరత్ లో అంతర్భాగాగం గ చైనా గుర్తిన్చనప్పటికి ఇండియా తొందరపాటు ధోరణి తో, తైవాన్ మరియు టిబెట్ ను చైనా లో అంతర్బగాగం గుర్తిమ్పునిచిన్ధీ. మనం చైనా అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నపుడు అటు వైపు నుండి కూడా అవే సంకేతాలు అందనప్పుడు మనం మరొక్కసారి మన నిర్ణయాలను పునరాలోచించుకోవాల్సి ఉంది.
౧) చైనా ఏ విధంగా అయితే భారత్ ని నిలువరించడానికి పాక్ తో సత్సంభండలు కొనసాగిస్తుందో, అదేవిధం గ భారత్ మరియు తైవాన్ మరియు ఇతర దక్షిణ, మధ్య ఆసియా దేశాలతో సంభంధాలని మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉంది.
౨) చైనా దూకుడు వైకరిని, ఆయుధ వ్యాప్తిని ఎండగడుతూ ఆసియా దేశాల అంతరంగిక సదస్సులో చర్కాహాలు జరపవలసి ఉంది.
౩) చైనా కరెన్సీ పైన తన నియంత్రణ అఎతివేసేవరకు, భారత్ మరియు ఇతర ప్రపంచ దేశాలు కలిసి చైనా ను ఇరకాటం లో పెట్టావాలాసిన అవసరం ఉంది. ఇది భారత్ కి మరియు అభివ్రుది చెందుతున్న దేశాలకు ఉపయోగ కరంగా ఉంటుంది.
ఇవన్ని చేస్తూ భారత్ చైనా తో సత్సంభంధాలు కొంసగంచిల్సిన అవసరమ ఇరు దేశాలకు ఉంది.

No comments:

Post a Comment

Please comment...